Photograph lal bahadur shastri biography in telugu
లాల్ బహాదూర్ శాస్త్రి జీవిత చరిత్ర | Lal Bahadur Shastri Biography in Telugu |
లాల్ బహాదూర్ శాస్త్రి జీవిత చరిత్ర
Lal Bahadur Shastri Biography
*****
లాల్ బహాదూర్ శాస్త్రి భారతదేశ 2వ ప్రధానమంత్రి
(9 జూన్ 1964 - 11 జనవరి 1966)
- పేరు: లాల్ బహాదూర్ శాస్త్రి
- మొదటి పేరు:లాల్ బహాదూర్ శ్రీవాస్తవ
- జననం:2 అక్టోబర్ 1904
- తల్లిదండ్రులు: రామ్దులారి దేవి, శారదా ప్రసాద్ శ్రీవాస్తవ
- జన్మస్థలం: మొగల్ సరాయ్ (ఉత్తరప్రదేశ్)
- భార్య:లలితా శాస్త్రి (వివాహం - 1928)
- పిల్లలు: 6
- మరణం: 11 జనవరి 1966 (తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్)
- నినాదం:జై జవాన్, జై కిసాన్
- స్మారక స్థలం (Memorial): విజయ్ ఘాట్ (ఢిల్లీ)
- మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి (1966లో)
- విదేశాల్లో మరణించిన ఏకైక ప్రధాని
- శాస్త్రిగారు మహాత్మగాంధీ ఆశయాలకు, ఆదర్శాలకు ప్రభావితులై 1920లో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చేరాడు.
- ఈయన గాంధీ మార్గదర్శకత్వంలో ముజఫర్‌పూర్‌లో హరిజనుల అభ్యున్నతి కోసం పనిచేశాడు మరియు శ్రీవాస్తవ అనే తన కులాన్ని ప్రతిబింబించే ఇంటిపేరును వదులుకున్నాడు.
- 1925లో కాశీ విద్యాపీటం నుండి ప్రథమ శ్రేణిలో పట్టభద్రులయ్యారు.
కాశీ విద్యాపీటం ఇచ్చే పట్టాను ఆరోజులలో శాస్త్రి అనే పదంతో పిలిచేవారు.
Michael jordan movie biographyఆ విధంగా శాస్త్రి అన్నది ఆయన పేరులో ఒక భాగమైపోయింది.
- కేంద్ర రైల్వే మంత్రిగా (13 మే 1952 - 7 డిసెంబర్ 1956) పనిచేశారు
- 1956 సెప్టెంబర్ లో మహబూబ్ నగర్ లో జరిగిన రైలు ప్రమాదానికి నైతిక భాద్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు.
కానీ నెహ్రూ ఆ రాజీనామాను తిరస్కరించారు. మూడు నెలల తర్వాత తమిళునాడులోని అరియాలూర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి నైతిక భాద్యత వహిస్తూ తిరిగి రాజీనామాను సమర్పించారు.
జరిగిన ప్రమాదానికి శాస్త్రిగారికి సంబంధం లేకపోయినప్పటికి, ఇతర నేతలకు ఇది ఆదర్శం కావాలని నెహ్రూ ఆ రాజీనామాను అంగీకరించాడు.
- తర్వాత ఆయన కేంద్ర హోం మంత్రిగా (4 ఏప్రిల్ 1961 – 29 ఆగస్టు 1963) పనిచేశారు.
- 27 మే 1964న నాటి ప్రధాని నెహ్రూ కన్నుమూయడంతో ప్రధాని పదవి శాస్త్రిగారిని వరించింది.
అలా శాస్త్రిగారు 9 జూన్ 1964 నుంచి 11 జనవరి 1966 వరకు భారత 2వ ప్రధానమంత్రిగా పనిచేశారు.
- ఈయన పదవి కాలంలోనే 1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధం జరిగింది.
ఈ యుద్ధాన్ని పరిష్కరించడానికి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య తాష్కెంట్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ఉజ్బెకిస్తాన్ లోని తాష్కెంట్ లో జరిగింది.
ఈ ఒప్పందంపై పాకిస్తాన్ ప్రెసిడెంట్ మహ్మద్ ఆయుబ్ ఖాన్, భారతదేశ ప్రధాని లాల్ బహద్దూర్ శాస్త్రి 10 జనవరి 1966న సంతకం చేశారు.
- ఈ ఒప్పందం జరిగిన మరుసటి రోజు శాస్త్రిగారు గుండెపోటుతో తాష్కెంట్ లోనే మరణించారు. ఈయన మరణంపై ఇప్పటికి ఎన్నో సందేహాలు, అనుమానాలు ఉన్నాయి.
తాష్కెంట్ లో ఆయనపై విష ప్రయోగం చరిగిందని ఆయన భార్య లలితా శాస్త్రి ఆరోపించారు.
ఇతర ముఖ్యాంశాలు:
- లాల్ బహాదూర్ శాస్త్రి పేరుతో Lal Bahadur Shastri National Institution of Administration (LBSNAA) ను ముస్సోరీలో (ఉత్తరఖండ్) నెలకొల్పారు.
ఇందులో IAS కేడర్ లోని సివిల్ సర్వెంట్లకు శిక్షణ ఇస్తారు.
- వారణాసిలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి లాల్ బహాదూర్ శాస్త్రి పేరు పెట్టారు (Lal Bahadur Shastri International Airport)
- కృష్ణా నదిపై కర్నాటకలో (విజయపుర జిల్లా) నిర్మించిన ఆల్మట్టి డ్యాంకు లాల్ బహాదూర్ శాస్త్రి సాగర్ గా నామకరణం చేశారు.
- ఆంధ్ర-తెలంగాణ సరిహద్దుల్లోని నాగార్జున సాగర్ డ్యాం యొక్క ఎడమ కాలువను లాల్ బహాదూర్ కాలువ అంటారు.Edna might wonacott biography sample
దీని పొడవు - 179 KM (కుడి కాలువను జవహర్ కాలువ అంటారు)
- ఇతను వైట్ రివల్యూషన్ ను ప్రోత్సాహించాడు. ఈయన పదవి కాలంలోనే డా౹౹ వర్గీస్ కురియన్ 1965లో Ceremonial Dairy Development Board (NDDB) ని స్థాపించాడు.
- దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక ఆహార కొరత గురించి మాట్లాడుతూ, ప్రజలు స్వచ్ఛందంగా ఒక పూట భోజనాన్ని వదలుకోవాలని కోరాడు.
దీని ఫలితంగా ఆహార కొరతగల ప్రజలకు కూడా ఆహారం దొరుకుతుందని తెలియజేశాడు.
- భారతదేశ ఆహార ఉత్పత్తిని పెంచే అవసరాన్ని తెలియజేస్తూ, దీర్ఘకాలిక పరిష్కారానికై దేశంలో గ్రీన్ రెవల్యూషన్ కు బాటలు వేశాడు.
ఇతని పదవి కాలంలోనే Food Set Act-1964 ద్వారా 1965లో Food Practice of India (FCI) ఏర్పాటైంది.
- ఇతని శతజయంతి సందర్భంగా (1904-2004) భారతీయ రిజర్వు బ్యాంకు ఐదు రూపాయల నాణేన్ని అతని చిత్రంతో విడుదన చేసింది.
Voice of Lal Bahadur Shastri:
వీటిని కూడా చూడండీ: